Category: జయశంకర్ భూపాలపల్లి
జ్ఞాన తెలంగాణ,టేకుమట్ల, సెప్టెంబర్ 6:ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టేకుమట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. విద్యారంగంలో విశేష సేవలు అందించిన 11 మంది ఉపాధ్యాయులను మండల అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...
జ్ఞాన తెలంగాణ,చిట్యాల,ఆగస్టు19,2025 : తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాలకు పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి...
హైదరాబాద్, ఆగస్టు 18 :ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు ఈడిగి సంజయ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్, హైదరాబాదులో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్...
జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి, ఆగస్టు 18.జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అధికారులు, గౌడ సంఘం...
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం జ్ఞానతెలంగాణ,చిట్యాల,ఫిబ్రవరి28:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోనిచిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించామని మండల విద్యాధికారి కోడేపాక రఘుపతి తెలిపారు.ఈ సందర్భంగా సైన్సు ఉపాధ్యాయులు కుచనపల్లి శ్రీనివాస్, సరళ దేవి, కల్పన, విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థుల...
జ్ఞానతెలంగాణ,చిట్యాల,ఫిబ్రవరి 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైన్ పాకలో lప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళా రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రారంభమైనది.ఇట్టి ఉత్సవంలో ఎగ్జిబిట్స్ ప్రదర్శన, క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన...
భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘోర రోడ్డు ప్రమాదం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,పోలీసుల వివరాల ప్రకారం.. కాటారం మండలంలోని సబ్ స్టేషన్ పల్లి కి చెందిన తోట రవి అనే వ్యక్తి...
జ్ఞానతెలంగాణ,చిట్యాల జనవరి 03 : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల...
– ఉరి వేసుకుని నిరసన – 22వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె జ్ఞానతెలంగాణ, భూపాలపల్లి, డిసెంబర్ 31: గత 18 ఏళ్లుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకిరి చేస్తూ జీవనం సాగిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంకల రాజయ్య, జిల్లా...
చిట్యాల లో పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు మళ్లీ మొదలైంది మొరం దందా జ్ఞానతెలంగాణ,చిట్యాల,అక్టోబరు24 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల...