మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో అల్లా పేరు మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో...
