మోయినాబాద్–బీజాపూర్ రోడ్డుపై మళ్లీ ఘోర ప్రమాదం…
మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...
