Category: తెలంగాణ

ఓ ఆర్ ఆర్ ఇంద్రా రెడ్డి నగర్ వద్ద గంజాయి అక్రమ రవాణ

ముగ్గురు అరెస్ట్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి, జూన్ 30:సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని మొకిల పోలీస్ స్టేషన్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరోసారి చురుకైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ జోన్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్‌ఓటీ) మరియు మొకిల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో,...

లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడి బలి!

కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించ లేకపోయాడు.. జ్ఞానతెలంగాణ,కరీంనగర్(వెబ్ డెస్క్):బెట్టింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై..అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది.కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రాజయ్య – లక్ష్మీ దంపతుల...

మొయినాబాద్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు

– ముఖ్య అతిథిగా హాజరైన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన...

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన1 – ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ అవినీతి – పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరిక– పలువురి పరామర్శ,పండ్ల పంపిణీ – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. జ్ఞానతెలంగాణ,కొమురంభీం ఆసిఫాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

రైతు రాజ్యం అంటూ రైతులకు శఠ గోపం పెడితే ఎలా

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

భర్త, పిల్లల కళ్లముందే మహిళ మృతి

భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్‌ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు...

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం – ముఖ్య అతిధి గా చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్– విశిష్ట అతిధులు గా దేవుల నాయక్, అశోక్ నాయక్ లు– ఆత్మీయ అతిధులు గా మొకిల తండా మాజీ సర్పంచ్ నిలమ్మ,మొకిల...

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ…

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ… – ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకోవాలి… – నీలం మధు ముదిరాజ్.. – హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన – ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నీలం.. జ్ఞానతెలంగాణ,పటాన్ చెరు : దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని...

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం

జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సోమవారం పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం, మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ అశోక్ రెడ్డి,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మురళి గౌడ్, పెబ్బేర్ పోలీస్...

పశువుల తరలింపుపై ప్రత్యేక దృష్టి

అక్రమ రవాణా అడ్డుకట్టకు చెక్ పోస్ట్ లు జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :మండలంలోని పశువుల అక్రమ తరలింపుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది,వరుసగా పలు పండుగలు ఉన్న క్రమంలో పశువులను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు వేస్తున్న ఎత్తులను పసిగట్టి..ఆ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది,...

Translate »