Category: తెలంగాణ

భారీ వర్షాలు… అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే సీఎంవో అధికారులతో ఆయన మాట్లాడారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల...

అధికారంలోకి వస్తే మళ్లీ ఆ తప్పులు చేయం : కేటీఆర్..!!

అధికారంలోకి వస్తే మళ్లీ ఆ తప్పులు చేయం : కేటీఆర్..!! – పార్టీ కేడర్ను కండ్లలో పెట్టుకుని చూస్కుంటం: కేటీఆర్– రేషన్ కార్డులివ్వడం గొప్ప కాదు.. ప్రభుత్వ బాధ్యత– స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్– కాంగ్రెస్ మోసాలు ప్రజలకు వివరించాలని వ్యాఖ్య హైదరాబాద్, రాష్ట్రంలో తర్వాత...

ట్యాపింగ్ ఆరోపణలను ఖండించిన మంత్రులు

CM రేవంత్ పై KTR చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను Dy.CM భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఖండించారు. ఎవరి ఫోన్లను తమ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని, KTR దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించాలన్నారు. CMను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తప్పుబట్టారు. ఫోన్లు ట్యాప్...

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్‌వీరో...

స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ

జ్ఞాన తెలంగాణ,జహీరాబాద్ప్ర,తినిధి జులై 12 :జరసంఘం మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవన్ లో బీసీ జేఏసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు నరసింహ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పార్టీలు...

లష్కర్ బోనాలకు..సర్వం సిద్ధం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : ఆషాఢమాసంలో తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల జాతర. హైదరా బాద్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాల సంబురం చూడటాని కి రెండు కళ్లు సరిపోవు, బోనాల మరుసటి రోజు జరిగే...

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌తోరేవంత్ రెడ్డి భేటీ

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అంశంపై ఈ సందర్భంగా వారు చర్చలు జరిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం...

NIF రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ (భారత మూల వాసుల ఫోరమ్ ) తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత గారికి హైదరాబాద్ కార్యాలయం లో నియామక పత్రాన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ అధ్యక్షులు బీరయ్య యాదవ్. మాట్లాడుతూ...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ములనివాసుల...

గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు

భారత ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌పై రెండు హాట్ టెస్టులు జూలై 3న మహేంద్రగిరిలో విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో వెల్లడించింది. ఈ టెస్టులతో విశ్వాసం పెరిగిందని, త్వరలో పూర్తి వ్యవధి టెస్టులు నిర్వహిస్తామని ఇస్రో...

Translate »