ఆంధ్రా కాదు.. ఇక మార్వాడీ గో బ్యాక్ !
తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత ఉద్యమం అంతగా క్లిక్ కావడం లేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకుంటున్నారు. మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి.. రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు. అన్ని వ్యాపారాలూ వారే...
