Category: తెలంగాణ

బైక్‌ను ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లిన ఐబిఎస్ విద్యార్థుల కారు

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి,నవంబర్ 06 గండిపేట్ మండలం ఖానాపూర్ నగర శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టి, సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది,ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారంశంకరపల్లి నుండి...

డ్రగ్, గన్ కల్చర్‌కు కేటీఆరే మూలం: మంత్రి తుమ్మల విమర్శలు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,డెస్క్ : రాష్ట్రంలో పెరిగిన డ్రగ్, గన్ కల్చర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నే ప్రధాన కారణమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర స్థాయిలో కేటీఆర్‌పై దాడి...

బండి సంజయ్ సభకు అనుమతి రద్దు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్‌లోని బోరబండలో ఈరోజు జరగాల్సిన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. తొలుత సభకు అంగీకారం తెలిపి, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ...

బోడంపహాడ్, సర్దార్ నగర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం బోడంపహాడ్ మరియు సర్దార్ నగర్ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం కార్యక్రమాన్ని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు. లబ్ధిదారులకు నియామక పత్రాలు అందజేసి, పథకాన్ని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

– ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన అసభ్యకర, నిందారోపణాత్మక వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవని బీఆర్ఎస్ నాయకులు...

అంగనవాడి పిల్లలకు రేపటినుంచి పాలు

– పోషకాహార లోపం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వ కొత్త కార్యక్రమం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అంగనవాడి కేంద్రాల ద్వారా చిన్నారులలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొత్త, సృజనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ములుగు జిల్లాలో...

రాష్ట్రంలో విద్యా రంగం పతనమవుతోంది : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌.డెస్క్ : తెలంగాణలో విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విద్యాసంస్థలు మూసివేయడం ఇదే మొదటిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 2,500 విద్యాసంస్థలు మూతపడడం వల్ల...

కేటీఆర్‌పై మంత్రి జూపల్లి ఫైర్‌ దమ్ముంటే కేటీఆర్‌ చర్చకు రావాలని సవాల్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ డెస్క్ : తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడిందని, ఒక్కొక్కరిపై రూ.4 లక్షల భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. “పది ఏళ్ల పాటు బుల్డోజర్‌...

చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితులను ఆప్యాయంగా ఆదరిస్తూ,...

తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం!

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,నవంబర్ 04: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో...

Translate »