Category: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరు

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరుజ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు. నూతన వధూవరులను...

పోలీసులపై మందు బాబుల దాడి

– మద్యం మత్తులో చితకబాదిన మందు బాబులు జ్ఞాన తెలంగాణ,నల్గొండ ప్రతినిధి,నవంబర్ 08: నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో మద్యం మత్తులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు మందలించగా, వారు మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి పోలీసులపై దాడికి...

తెలంగాణను వణికిస్తున్న చలి..

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే...

చేవెళ్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

– రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ఈ చర్య – ఎమ్మెల్యే కాలే యాదయ్య జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, నవంబర్ 7:రైతులు మార్కెట్‌లో నష్టపోకుండా, ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధరకు పంటలు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమీనపల్లి గ్రామ సమీపంలోని...

వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పలు వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. షాబాద్ మండల PACS వైస్ ఛైర్మన్ మద్దూరు మల్లేష్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న భీమ్ భరత్ దంపతులను ఆశీర్వదిస్తూ, పరస్పర గౌరవం, నమ్మకం,...

మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన నాగమణి కుటుంబానికి 7 లక్షల పరిహారం అందజేత

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, షెడం తాలూకా, బానూర్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7,00,000/- (రూపాయలు ఏడు లక్షలు) ఆర్థిక సాయం ప్రకటించింది. ఈరోజు చేవెళ్ల...

మలావత్ పూర్ణకు పితృవియోగం

కామారెడ్డి జిల్లా,సిరికొండ మండలం :దేశానికి గర్వకారణమైన ఎవరెస్టు యోధురాలు మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్‌ (50) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దేవీదాస్ ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు...

ఆర్టిసి బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,నవంబర్ 7 : చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరవకముందే బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శుక్రవారం ఉదయం ఆరంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు

మధిర, నవంబర్ 6 (జ్ఞానతెలంగాణ):మధిర రెడ్డి గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల ప్రకారం, ఆటో ఒక టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టబోయే సమయంలో, టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనదారుడికి తలపై గాయాలైనట్లు సమాచారం....

మాట తీరు మార్చుకో కార్తీక్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, నవంబర్ 6: కార్తీక్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలని మచ్చలేని నాయకుడు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం మైలార్ దేవులపల్లి లో గురువారం...

Translate »