తెలంగాణాలో లక్షకుపైగా పనుల జాతర..
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పనుల జాతర ఘనంగా ప్రారంభం అయింది.2 వేల 198...