తెలంగాణలో రేపు రేషన్ షాపుల బంద్
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో రేషన్ పంపిణీపై రేపు ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రేషన్ డీలర్లు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి.ఎన్నికలకు ముందు తమకు నెలకు రూ. 5 వేల గౌరవ...