భర్త, పిల్లల కళ్లముందే మహిళ మృతి
భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు...