Category: వార్తలు

NIF రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ (భారత మూల వాసుల ఫోరమ్ ) తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత గారికి హైదరాబాద్ కార్యాలయం లో నియామక పత్రాన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ అధ్యక్షులు బీరయ్య యాదవ్. మాట్లాడుతూ...

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ

నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ములనివాసుల...

గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు

భారత ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌పై రెండు హాట్ టెస్టులు జూలై 3న మహేంద్రగిరిలో విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో వెల్లడించింది. ఈ టెస్టులతో విశ్వాసం పెరిగిందని, త్వరలో పూర్తి వ్యవధి టెస్టులు నిర్వహిస్తామని ఇస్రో...

త్వరలోనే మహిళా శక్తి కమిటీ ఏర్పాటు..

BRS పార్టీ మహిళా శక్తి పేరిట పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్న మహిళలతో బలమైన కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర BRS పార్టీ మహిళ నాయకురాళ్లను ఆదేశించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పలువురు కేంద్ర...

మాదిగ అమరవీరులకు నివాలళులు

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ అవిర్బావ దినోత్సవం సందర్బంగా యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అద్యాపకులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగ అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోఫిసర్ డా. మాధవి కుమారి, ప్రోఫిసర్ జే వెంకటేశం, కాంట్రాక్ట్ అసిస్టెంట్...

తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించండి

జ్ఞానతెలంగాణ,ఢిల్లీ ప్రతినిధి : తెలంగాణలో క్రీడారంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సమావేశమయ్యారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం...

ప్రతి ఆడబిడ్డ కనీసం రెండు మొక్కలు నాటాలి

ప్రతి ఆడబిడ్డ కనీసం రెండు మొక్కలు నాటాలి జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,స్టేట్ బ్యూరో(స్మార్ట్ ఎడిషన్) : ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా నాటాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని...

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పర్యటన ను విజయవంతం చేయండి

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పర్యటన ను విజయవంతం చేయండి – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్ – మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,జులై 3మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ...

విద్యార్థులకు అక్షరం ఆయుధం కావాలి

– పోచారం శ్రీనివాసరెడ్డి జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్,కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు బుధవారం పరిశీలించారు , జూనియర్ కళాశాలలో అదనపు తరగతులు, టాయిలెట్లు మంజూరు కై వినత పత్రం సమర్పించడంతో స్వయంగా పరిశీలించడానికి రావడం...

Translate »