పాక్ లో ఏం జరుగుతోంది..?
పాలకుడు ప్రధానా లేక సైన్యాధ్యక్షుడా..? పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సయోధ్య లేదని మరోసారి తేలిపోయింది. భారత్ తో ఉద్రిక్తతల వేళ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు కాల్పుల విరమణకు అంగీకరించి, మధ్యవర్తిత్వం చేసిన...