పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు..
పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు 3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 2803 పాఠశాలలలో 100%...