Category: ఆధ్యాత్మిక

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. సంఘ సేవకురాలు, భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి...

నేడు-జనవరి 2 వ తేదీ కబీర్ స్మృతి దివస్

నేడు-జనవరి 2 వ తేదీ కబీర్ స్మృతి దివస్ సంత్ కబీర్ దాస్ గొప్ప జ్ఞాని ,ప్రవక్త. ఆధ్యాత్మిక విప్లవకారుడు.కబీర్ దాస్ బోధనలు ఆచరించేవారు ఎంతటి కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటారు.పట్టుదలతో తమ జీవితాలను సమాజ హితం కోసం తానెంత బాధలు పడినా సమాజహితం కోసమే జీవిస్తారు. పరోపకారాయ...

మార్గశిర పౌర్ణమి శుభాకాంక్షలు

మార్గశిర పౌర్ణమి శుభాకాంక్షలు బౌద్ధ ధమ్మంలో పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత: బౌద్ధ ధమ్మంలో పౌర్ణమికి ప్రాముఖ్యత ఉంది. భగవాన్ బుద్ధుని జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ పౌర్ణమి రోజున జరిగాయి.భగవాన్ బుద్ధుని జననం, జ్ఞానోదయం, ధర్మచక్రం ప్రారంభించడం మరియు మహాపరినిర్వాణం వంటి అన్ని సంఘటనలు ఒకే...

బోధి అంటే ఏమిటి? బోధిని పొందడమెలా?

బోధి అంటే ఏమిటి… ? బోధిని పొందడమెలా…? బుద్ధుడు మేధోపరంగా,నైతికంగా అత్యున్నత స్థాయి అయిన బోధి స్థితిని అందుకున్నారు.బోధిస్థితిని మానవులు కృషి ద్వారా సాధించవచ్చు.బోధిస్థితిని సాధించిన వారందరిలోకి మహావ్యక్తి బుద్ధుడు.బుద్ధునికి ముందు చాలామంది బుద్ధులు ఉన్నారని బుద్ధుడే అన్నారు.మానవులు దుక్ఖం నుండి విముక్తి పొందడానికి దారి చూపిన...

భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన పది గొప్ప గుణాలు

భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన పది గొప్ప గుణాలు భగవాన్ బుద్ధుడు నైతిక నియమాలను అనుసరించమని పంచశీలాలు, అష్టాంగ మార్గాలు, నిర్వాణాన్ని ప్రబోధించారు. వీటితో పాటుగా భగవాన్ బుద్ధుడు పది గొప్ప గుణాలను కూడా పెంపొందించుకోవాలి అని చెప్పారు. వీటినే డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తప జీవితంలో ఆచరించారు.అందుకే బాబాసాహెబ్...

బుద్ధ వందనం

౹౹నమోతస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స౹౹ జీవన్ముక్తుడు పరిపూర్ణ జ్ఞోనోదయడైన భగవాన్ బుద్ధునికి నేను అభివాదన(వందనం లేదా నమస్సులు) చేస్తున్నాను. భగవతో అనగా భగవాన్ అని అర్థం.బుద్ధునికి గల బిరుదు భగవాన్.భగవాన్ పదానికి అయ్యా, సర్, గౌరవనీయులు అని అర్థం చెప్పుకోవచ్చును.బుద్ధ దేవుడు దొడ్డ గుణములు గల మహామానవీయుడు...

బుద్ధ ధమ్మం…

– అరియ నాగసేన బోధి,ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్షుచి : భగవాన్ బుద్ధుడు ఉన్నతుడు, అర్హతుడు,మహాజ్ఞాని..బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం, ఈ లోకం మీద దయతో, మానవుల యొక్క జీవితానికి అర్థాన్ని కల్పించడం కోసం ఈ భూమ్మీద ఉద్భవించిన పుద్గగలుడు(...

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్! శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.దీనికోసం అయ్యప్ప భక్తులు sabarimalaonline.org వెబ్సైట్ కి వెళ్లి రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి.మొబైల్ నంబర్ కు...

నిజమైన స్నేహితులు, శత్రువులు గురించి భగవాన్ బుద్ధుడు ఏం చెప్పారు..?

స్నేహితులు లాగ కనబడుతూ శత్రువులు నాలుగు రకాల వాళ్ళు ఉంటారని భగవాన్ బుద్ధుడు సిగాలుడు అనే గృహస్తునికి ఈ విధంగా వివరించారు :1.దోపిడీ మనస్తత్వం గల వాళ్ళు, 2.మాటలు అధికం, 3.చేతలు శూన్యం అయిన వాళ్ళు, 4.పొగడ్తలతో ప్రొద్దు పుచ్చు వాళ్ళు,వృథాగా కాలాన్ని గడిపే వాళ్ళు.. మొదటి...

మనిషి గొప్పతనం అతను పుట్టిన కులంలో లేదు.

కొందరు పరిచయస్తులు ,కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు నన్ను తరచూ అడిగే ప్రశ్నలు : ‘మీరు ఏ కులం వారు (మీరు ఏవుట్లు) మీది బౌద్ధమతమా? అరియ నాగసేన బోధి:’నేను నన్ను మనిషిగా భావిస్తున్నాను, ఎందుకంటే ఆకాశం కింద మనం ఒకే కుటుంబం మాత్రమే, మనం భిన్నంగా కనిపిస్తాము.’...

Translate »