జియో యూజర్లకు షాక్..
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ...