చెరువులా తలపిస్తున్న గొల్లూరు నాగిరెడ్డిపల్లి రోడ్డు
చెరువులా తలపిస్తున్న గొల్లూరు నాగిరెడ్డిపల్లి రోడ్డు ఈ రోడ్డు ప్రజా ప్రతినిధులకు అధికారులకు కనిపించడం లేదా.. ఎందరో ప్రజాప్రతినిధులు మారుతున్న ఈ రోడ్డు మరదా తక్షణమే ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గొల్లూర్, నాగిరెడ్డిపల్లి పులిమకం,...