రెడ్ సెల్యూట్
మార్చ్14 మార్క్స్ మరణం!శ్రామికవర్గ మహోపాధ్యాయ!వ్యాఖ్యానించటంకాదుసమాజాన్నిమార్చాలన్నప్రపంచ తత్త్వవేత్త! శ్రామికవర్గ బంధువురక్తస్పర్శ లోకూడా లేనిప్రేమామృత రస స్పర్శ!గుండెలనిండా వేదన!నాకళ్ళు వర్షిస్తున్నాయి! ప్రపంచాన్ని మార్చాలనిమహా స్వప్నం కన్నావు!కుటుంబము భార్య పిల్లలుకష్టాల కొలిమిలో కాలినా!నీసిద్ధాంత రచన కాపిటల్అందించిన నిబద్ధత నీది! ప్రపంచ పరిశోధకుడి వైశ్రమశక్తి విలువ కట్టిపెట్టుబడి గుట్టు విప్పిఅదనపువిలువ రట్టయ్లాభాల రహస్యం...