ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర..
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబరు 27: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ వ్యాపార కార్యకలాపాలు, ఖాతాదారుల సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో భారీగా ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదు నెలల్లో కొత్తగా 3,500 ప్రొబేషనరీ...
