స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది ఫలితాలు విడుదల.. ఢిల్లీ పోలీసు విభాగంలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక రాత పరీక్ష-2023కు సంబంధించిన తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలు విడుదల చేసినట్లు...
