నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నియామక బోర్డు బుధవారం విడుదల చేసింది. మొత్తం 2,322 ఖాళీల భర్తీకి గతేడాది నవంబరు 23న పరీక్ష నిర్వహించగా మొత్తం 40,243 మంది హాజరయ్యారు. అభ్యర్థులు మార్కులు, ఇతర అంశాలను సరిచూసుకోవాలని...