Category: జ్జానవాణి

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

జనవరి 9 వ తేదీన మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి.

భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా...

సమాజ స్వచ్ఛతకు స్వరూపం – సంత్ గాడ్గే బాబా

బహుజన చైతన్యానికి శాశ్వత దీపం ✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత,...

భారత రాజ్యాంగ నిర్మాత వెనుక నిలిచిన మాతృమూర్తి – సౌశీల్యవతి భీమాబాయి

డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితాన్ని తీర్చిదిద్దిన మౌన విప్లవం అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు మాతృవర్థంతి సందర్భంగా ఒక చారిత్రక స్మరణ నేడు సౌశీల్యవతి భీమాబాయి వర్థంతి. భారతదేశ చరిత్రలో ఆమె పేరు పెద్దగా వినిపించకపోయినా, ఈ దేశ భవిష్యత్తును మలిచిన మహానీయుడి...

విజేత విధి శాంతి స్థాపనే

అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ,...

స్వేచ్ఛా స్ఫూర్తికి ఆజరామర దీప్తి జతీంద్రనాథ్ దాస్.

నేడు అమరవీరుడు జతీంద్రనాథ్ దాస్ 121 వ జయంతి – అరియ నాగసేన బోధి భారత స్వాతంత్ర్య పోరాటం కేవలం యుద్ధం లేదా రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి సాగిన మహత్తర యజ్ఞం. ఆ యజ్ఞంలో తన ప్రాణాన్ని అర్పించిన జతీంద్రనాథ్...

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు...

బౌద్ధం అంటే ఏమిటి? – నవయాన ధమ్మ దృక్పథం

బౌద్ధం అంటే ఏమిటి? – నవయాన ధమ్మ దృక్పథం అరియ నాగసేన బోధి బౌద్ధం హిందూ సనాతనమా? బౌద్ధం ఎప్పటికీ హిందూ సనాతన ధర్మంలో భాగం కాదు. సనాతనం అనేది కులవ్యవస్థపై ఆధారపడిన దోపిడీ,అన్యాయం,అధర్మం. నాగజాతి రక్షకుడు భగవాన్ బుద్ధుడు సనాతనాన్ని పూర్తిగా తిరస్కరించాడు. కులమూలాధార దోపిడీని...

గాంధీ – ప్రజా మార్గమా? లేక వర్గ ప్రయోజనమా?

అరియ నాగసేన బోధి గాంధీపై వాదన – ప్రజా మార్గం గాంధీని అనేకమంది నాయకులు, చరిత్రకారులు “ప్రజలతో మమేకమైన తొలి జాతీయ నాయకుడు”గా కీర్తిస్తారు. చంపారన్ రైతాంగ ఉద్యమం, ఖేడా సత్యాగ్రహం, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం వంటి సందర్భాలను ఆయన ప్రజా మార్గానికి ఉదాహరణలుగా...

బౌద్ధ ధర్మంలో పాపం – పుణ్యం పై సమగ్ర వివరణ.

అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B బౌద్ధ ధర్మంలో “పాపం” అంటే ఏమిటి? బౌద్ధ ధర్మం ప్రకారం పాపం అనేది కేవలం ఆచారం లేదా కర్మకాండల ద్వారా ఏర్పడేది కాదు. మనిషి మనస్సులోని చెడు వాంఛలు, ద్వేషం, అవిద్యలతో కలసి ఉద్భవించే దుష్కార్యాలే పాపానికి మూలం....

Translate »