విజేత విధి శాంతి స్థాపనే
అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ,...
