కట్టు కథలు నమ్మడంలో భారతీయులే ఫస్ట్!
–డాక్టర్ దేవరాజు మహారాజుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డువిజేత, జీవశాస్త్రవేత్త ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠాలోని అనుచరులూ కారణం!! అతడిపేరుదేవుడు. అతని ముఠా పేరుమతం. అతడి అనుచరులే మతబోధకులూ, భక్తులు!! ఐదువేల ఏళ్లక్రితం కృష్ణుడు ఉండేవాడు అని...
