“డా.అంబేడ్కర్‌కు మార్గదర్శకుడైన కేలుస్కర్ 165 వ జయంతి.”
– అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT ,LL B చారిత్రక నేపథ్యం:19వ శతాబ్దం చివరినాటికి భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పటికీ, సమాజంలో సంస్కరణల వాతావరణం పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ప్రాంతం ప్రత్యేకించి జ్యోతిరావ్ ఫూలే, గోపాలగణేష్ ఆగార్కర్, లోకహితవాది తదితర సంస్కర్తల కృషితో జ్ఞానోదయ కేంద్రంగా మారింది....