Category: యూనివర్సిటీస్

ఫారెస్ట్‌ కాలేజీలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్‌) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.ఈ నెల 15 వరకు అవకాశం కల్పించినట్టు ఆ సంస్థ డీన్‌ ఎస్‌జే ఆశ ప్రకటనలో తెలిపారు.

ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు

ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 26...

అనుమతులున్న విదేశీ వైద్య కళాశాలల్లోనే చేరాలి

అనుమతులున్న విదేశీ వైద్య కళాశాలల్లోనే చేరాలి విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తమ అనుమతి పొందిన వైద్యకళాశాలల్లోనే సీట్లు పొందాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. వైద్యవిద్య పాఠ్య ప్రణాళిక, నిర్దేశిత గడువులోగా వైద్యవిద్య పూర్తి, క్లినికల్, నాన్‌ క్లినికల్‌ అంశాల్లో శిక్షణ.. తదితర...

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం ఈ విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 10 వరకు హాస్టల్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాసరావు తెలిపారు.దరఖాస్తులను పరిశీలించి హాస్టల్...

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,జూన్ 09: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా...

కేయూలో ర్యాగింగ్ కలకలం.

78 మంది విద్యార్థులు సస్పెండ్ వరంగల్ డిసెంబర్ 23:వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో ర్యాగింగ్‌ తీవ్ర కలకలం రేపింది.జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు శుక్రవారం ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ చేసిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మెుత్తం 78 మంది విద్యార్థినీ విద్యార్థులను వారంపాటు...

పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్.

పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్స్ ఫీజ్ లను వెంటనే తగించాలి అని స్వేరో స్టూడెంట్ యూనియన్ డిమాండ్ ఈరోజు పాలమూరు యూనివర్సిటీలోనికి పీజీ కోర్స్ ఫీజ్ తగించాలి అని, మెయిన్...

బీఈడీ ప్రవేశాల చివరి జాబితా విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ

బీఈడీ ప్రవేశాల చివరి జాబితా విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు లో సీట్లు సాధించిన అభ్యర్థుల రెండో, చివరి జాబితాను విడుదల చేసినట్లు టీఎస్- సెట్ కన్వీనర్ ప్రొ.రమేశ్ బాబు గారు ఆదివారం తెలిపారు. బీఈడీ కన్వీనర్...

పీజీ ప్రవేశాల రెండో జాబితా విడుదల

Image Source | Jagran Josh పీజీ ప్రవేశాల రెండో జాబితా విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూతో పాటు రాష్ట్రం లోని వివిధ వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకొని సెలెక్ట్ అయ్యిన విద్యార్ధి,విద్యార్థులు రెండో జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ,మరియు...

ఆంధ్ర యూనివర్సిటీలో లా కోర్సుల అడ్మిషన్స్

ఆంధ్ర యూనివర్సిటీలో లా కోర్సుల అడ్మిషన్స్ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(ఏయూ డీఓఏ) – ఎల్ఎల్బీ సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రా మ్ల లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడు దల చేసింది. మూడేళ్లు, అయిదేళ్ల వ్యవది గల లా ప్రోగ్రామ్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని...

Translate »