Category: ఇన్స్టిట్యూట్స్

ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ. జ్ఞాన తెలంగాణ,డెస్క్ :గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను సందర్శించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలుగురుకులాలు, కేజీబీవీ, మోడల్...

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం ఈ విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 10 వరకు హాస్టల్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాసరావు తెలిపారు.దరఖాస్తులను పరిశీలించి హాస్టల్...

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు

జవహర్ నవోదయ విద్యాలయం లో ప్రవేశానికి గడువు పొడిగింపు నాగార్జునసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్ వీ)లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు....

అయిదో తరగతి లో ప్రవేశాలు

తెలంగాణ క్రీడా పాఠశాలల్లోఅయిదోతరగతి ప్రవేశాలు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీ- రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరు తోంది. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు బోధన, భోజనం, వసతి...

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,జూన్ 09: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా...

గురుకుల్ నాన్ COE ఇంటర్మీడియట్ దరఖాస్తూ ఫలితాలు విడుదల

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ (TSWRS /Jc ) ఇన్స్టిట్యూషన్ సొసైటీ నాన్ COE ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ (జనరల్ & ఒకేషనల్ ) లో ప్రవేశ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్…https://kishoremamilla-001-site1.itempurl.com/start.html

అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష కరీంనగర్ జిల్లా:మే 22కరీంనగర్ జిల్లాల్లోని పాఠశాలల్లో ఎటువంటి లోపాలు లేకుండా విద్యా ర్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు నూటికి నూరు...

TSRJC CET-2024 ఫలితాలు విడుదల.

TSRJC CET-2024ఫలితాలు(Results) విడుదల. TREIS ఆధ్వర్యంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో INTER మొదటి సంవత్సరం ప్రవేశం కోసం నిర్వహించే TSRJC CET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు(Results) విడుదల. డైరెక్ట్ లింక్…👇👇👇 https://tsrjdc.cgg.gov.in/TSRJDCWEB20/#!/home0103prsvdf.rps

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా?

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా? లాటరీ వివరాలొచ్చాయ్‌! కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ప్రక్రియ నిర్వహించి వివరాలను అందుబాటులో ఉంచారు. న్యూ ఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక...

ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు

ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ, మెడిసిన్‌ ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా...

Translate »