Category: ఇన్స్టిట్యూట్స్
రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.ఈ నెల 15 వరకు అవకాశం కల్పించినట్టు ఆ సంస్థ డీన్ ఎస్‌జే ఆశ ప్రకటనలో తెలిపారు.
జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం : ఆదిలాబాద్, జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(పురుషులు,బోథ్)లలో డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.శివకృష్ణ తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మా కళాశాలలో బి.ఎ (హెచ్....
ఎస్సీ గురుకుల సొసైటీ ఆదేశాలు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: వేసవి సెలవుల్లో కొన్ని యూనివర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ఖరారైనందున ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలను వేసవి సెలవుల్లోనూ తెరిచి ఉంచాలని ఆ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని, మెనూ...
నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, మార్చి 25 : దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.అభ్యర్థులు రోల్ నంబర్,బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. https://cbseit.in/cbse
బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు చేవెళ్ల,మొహీనాబాద్,మార్చి 25 :మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు...
తెలంగాణ గురుకుల ఫలితాలు విడుదల తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు,తెలంగాణ గురుకులాల్లో 6,7,8, & 9 తరగతుల ఖాళీ సీట్ల భర్తీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల LINK : http://tgswreis.telangana.gov.in/
ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 26...
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శనివారం ప్రజాభవన్‌లో...
ఈ నెలలోనే సైనిక్ స్కూళ్ల అడ్మిషన్ నోటిఫికేషన్ జ్ఞాన తెలంగాణ,డెస్క్: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(AISSEE 2025) అనేది భారతదేశం అంతటా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష. సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఆన్‌లైన్...
అనుమతులున్న విదేశీ వైద్య కళాశాలల్లోనే చేరాలి విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తమ అనుమతి పొందిన వైద్యకళాశాలల్లోనే సీట్లు పొందాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. వైద్యవిద్య పాఠ్య ప్రణాళిక, నిర్దేశిత గడువులోగా వైద్యవిద్య పూర్తి, క్లినికల్, నాన్ క్లినికల్ అంశాల్లో శిక్షణ.. తదితర...