Category: విద్యా సమాచారం

31న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష

31న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష 2024-25కు నోటిఫికేషన్‌ విడుదలైంది ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. భోజు శ్రీనివాస్‌ సూచించారు. ఈ...

తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు

తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు తెలంగాణ రాష్ట్రంలోప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు వెలువడ్డాయి. ఇప్పటికే ఐసెట్ తొలి, మలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా.. మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15,...

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్ కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లె చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ...

రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు

రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు 2024-25 నుంచి కేంద్ర సహాయం అమలుపదో తరగతి మెమో, ఆధార్‌ పేరు సరిపోలాల్సిందేకేంద్రం మార్గదర్శకాలతో దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు వారి...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ లైన్ శిక్షణ కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్ రెడ్డి తెలిపారు. పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్న/పూర్తి చేసినవారితోపాటు...

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!!

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!! సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సివిల్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి upsc.gov.in...

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు

గురుకుల కాలేజీలో బీఏ యానిమేషన్‌ కోర్సు డిమాండ్‌లో ఉన్న బీఏ యానిమేషన్‌ కోర్సు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో అందుబాటులో ఉందనీ, దీనిలో చేరడానికి ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ...

TGEAPCET Counselling 2024:(ఎంసెట్)

TGEAPCET Counselling 2024:(ఎంసెట్) జులై 4 నుంచి ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మూడు దశల్లో ప్రవేశాల ప్రక్రియ జ్ఞాన తెలంగాణ డెస్క్: తెలంగాణ రాష్ట్రం లోని ఇంజినీరింగ్, ఫార్మ సీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. టీజీ ఈఏపీసెట్‌ వెబ్‌బేస్డ్‌...

Translate »