యూనివర్సిటీ లలో ప్రొఫెసర్లు లేరు… పరిశోధన సాగేదెలా..?
2,060కి పైగా పోస్టులు ఖాళీ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత పరిశోధన విద్యపై ప్రభావం చూపుతున్నది. తగినంత మంది ప్రొఫెసర్లు లేక పరిశోధనలకు గైడెన్స్ కరువైంది. ఫలితంగా అసలు పరిశోధనలే మూలనపడ్డాయి. ఇప్పుడు ఇదే సాకుతో ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి కొన్ని...
