ఉమ్మడి సంగారెడ్డి లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్
Image Source | IndiaMART సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లకు ఈనెల 23వ తేదీన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ పర్యవేక్షకులు భీమయ్య గారు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇస్నాపూర్ లోని గురుకుల పాఠశాలలో ఉదయం...
