Category: కాలేజీలు

విద్యార్థులకు అండగా చౌటీస్ ఎకానమీ.

విద్యార్థులకు అండగా చౌటీస్ ఎకానమీ. హైదరాబాద్ సంక్షేమ హాస్టల్ లో పోటీపరిక్షల పుస్తకాలు ఉచితంగా అందజేత.రాష్ట్రంలో స్టేట్ ఫెం ప్యాకల్టీ,సివిల్స్ అధ్యాపకులు ప్రభాకర్ చౌటి గారు పేద విద్యార్థులకు కాంపిటీటివ్ ప్రత్యేకించి గ్రూప్స్ కి సన్నమవుతున్న నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ పుస్తకాలను నాగోల్...

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభంసెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఇంటర్‌ బోర్డు

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ జనవరి 04:రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది.జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాడైరెక్టరేట్‌...

ఉచిత స్కాలర్షిప్

పేద విద్యార్థులకు ఉపకారం ఎల్ ఐ సీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతుంటారు చాలామంది పేద విద్యార్థులు. ఇలాంటివారికి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం-2023 పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐసీ)....

పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి

పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర...

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే! తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.పార్లమెంట్ ఎన్నికలు, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు...

నవంబర్ 30 వరకు నర్సింగ్‌ అడ్మిషన్ల గడువు పెంపు

Image Source | iStock నవంబర్ 30 వరకు నర్సింగ్‌ అడ్మిషన్ల గడువు పెంపు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఈ ఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్‌, పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా, ఎన్‌పీసీసీ కోర్సుల్లో ప్రవేశాల కొరకు వేచి చూస్తున్న విద్యార్ధి విద్యార్థులకు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్సీ)...

రేపటి నుండి ఎడ్సెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం

Image Source | Sakshi Education రేపటి నుండి ఎడ్సెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం హైదరాబాద్, అక్టోబర్ 15 (జ్ఞాన తెలంగాణ): రెండు సంవత్సరాల బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టి ఎస్ ఎడ్సెట్(Telangana State Education Common Entrance Test...

సిద్ధిపేట జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

Image Source | Phg తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిద్ధిపేట లో 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ MSCs , BZC, BA ,B.Com( Computer Applications) కోర్సులలో చేరడానికి అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆసక్తి గల విద్యార్థులను కళాశాలలో చేర్పించి...

Translate »