Category: కాలేజీలు

పాలిసెట్ పరీక్ష వాయిదా…

పాలిసెట్ పరీక్ష వాయిదా… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17-05-2024న జరగాల్సిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)-2024 లోక్‌సభకు సాధారణ ఎన్నికలు-2024.దృష్ట్యా 24-05-2024 వ తేదీ కి వాయిదా వేయబడింది 24-05-2024 న 11 AM నుండి 1.30PM వరకు మరియు తిరిగి షెడ్యూల్ చేయబడిందని సెక్రటరీ స్టేట్...

ఏప్రిల్‌ రెండో వారంలో ఏపి ఇంటర్ 2024 ఫలితాలు

ఏప్రిల్‌ రెండో వారంలో ఏపి ఇంటర్ 2024 ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి...

తెలంగాణ ఆర్డీసీ సెట్ నోటిఫికేషన్

తెలంగాణ ఆర్డీసీ సెట్ నోటిఫికేషన్ హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే తెలం గాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ ఈఐఎస్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ ఆర్డీసీ సెట్) 2024 నోటి ఫికేషన్...

TSRJC దరఖాస్తు గడువు పొడిగింపు

TSRJC దరఖాస్తు గడువు పొడిగింపు జ్ఞాన తెలంగాణ బ్యూరో: టీఎస్ ఆర్జేసీ దరఖాస్తు గడవును పొడగించినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25...

ఈ రోజు లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల

ఈ రోజు లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల • మార్చి 1 నుంచి దరఖాస్తులు • ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు • నేడు నోటిఫికేషన్ రిలీజ్ • లాసెట్ కన్వీనర్ వెల్లడి జ్ఞాన తెలంగాణ బ్యూరో: మూడేండ్లు,ఐదేండ్ల ‘లా’ కోర్సులతో పాటు...

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు..

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు.. రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ...

వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌..!

వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌..! హైదరాబాద్‌ జనవరి 31: 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల గుర్తింపుకు జారీ చేసే అఫిలియేషన్‌ నోటిఫి కేషన్‌ను వారం రోజుల్లో జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.కళాశాలల గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతికిగానూ ప్రతి...

Translate »