దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్
2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కమిషనర్ ఆఫ్ కొలిజియేట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవారం)నుంచి ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న ప్రత్యేక...