సామాజిక పరివర్తనలో: విద్య పాత్ర
Image Source:Freepik దండెబోయిన అశోక్ యాదవ్, గెజిటెడ్ హెడ్మాస్టర్, పెద్దమడూర్,జనగాం సమాజం అనేది ఒక జీవంతమైన శరీరం. ఇది నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. సామాజిక పరివర్తన అంటే ఈ మార్పుల ప్రక్రియే. ఇది సమాజంలోని నిర్మాణాలు, సంస్థలు, సంస్కృతి, భావజాలాలు మరియు మానవ సంబంధాలలో జరిగే...
