ఊరేళ్ళ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా
ఊరేళ్ళ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేనిది గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేశా**పదవీ ఉన్న లేకున్న గ్రామస్తులకు అండగా ఉంటా**ఊరేళ్ళ సర్పంచ్ ఎండి జహంగీర్*నాకు రాజజీయ జీవితం ఇచ్చి గత ఐదేళ్ల క్రితం ఊరేళ్ళ సర్పంచ్ గా గెలిపించిన ఊరేళ్ళ...
