Author: shrikanth nallolla

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూకుడు పెంచిన కాంగ్రెస్

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (జ్ఞానతెలంగాణ) జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయి దూకుడు ప్రారంభించింది. ఎన్నికల ప్రచార గడువు నవంబర్‌ 9వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి...

స్టీల్ పళ్లెంలోనే భోజనం:మహాలింగపురం అయ్యప్ప స్వాములు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి :మహాలింగపురం గ్రామ సన్నిధానం అయ్యప్ప స్వాములు పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి మార్గదర్శక చర్యకు నాంది పలికారు. పెళ్లిళ్లు,పంక్షన్‌లు,పండుగలు,అన్నదానాలు,ఇళ్లలో జరిగే చిన్న చిన్న విందులు ఎక్కడ చూసినా నేడు పేపర్ ప్లేట్లు,ప్లాస్టిక్ ప్లేట్లు,ప్లాస్టిక్ గ్లాసుల వాడకం పెరిగిపోతోంది.పేపర్ ప్లేట్ల మీద ఉండే ప్లాస్టిక్...

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నాగర్‌కర్నూలు,అక్టోబర్ 27 (జ్ఞాన తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది.అమ్మ నాన్న నన్ను క్షమించండి… మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంటూ సూసైడ్ లేఖ రాసి పురుగుమందు తాగిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన స్థానికులను కలచివేసింది.వివరాల్లోకి వెళితే, జిల్లా...

మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం

– హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత– హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ– శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి,  సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు...

ఘనంగా పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవాల రక్తదాన శిభిరం

జ్ఞాన తెలంగాణ,జనగామ జిల్లా,అక్టోబర్ 27 :స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో వరంగల్ జిల్లా సిపి సన్ ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు స్టేషన్ ఘనపూర్ ఏసీబీ బీమ్ శర్మ గారి ఆధ్వర్యంలో స్టేషన్గన్పూర్ మహా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పోలీసుల అమరవీరుల స్మారక...

మోకిలా, పిలిగుండ్ల పంచాయతీల్లో శుభ్రతా కార్యక్రమాలపైఅధికారులు ప్రశంస

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :మోకిలా మరియు పిలిగుండ్ల గ్రామ పంచాయతీలను EX. CEC శ్రీ జె. ఎం.లింగ్డో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు MPDO శ్రీ వి.వెంకయ్య, అపో, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారుసందర్శనలో భాగంగా డంపింగ్ యార్డు, మోకిలా సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించి,తడి – పొడి...

డ్రైనేజి బాగుచేయని శంకర్ పల్లి మున్సిపల్ అధికారులు

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి టౌన్:చిన్న శంకర్‌పల్లి వెళ్లే దారిలోని మార్కెట్ ఆఫీస్ గేటు వద్ద వారం రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్గమంతా చెదురుముదురు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు బైకులపై వెళ్తున్న వారికి మురుగునీరు చిందుతూ అసౌకర్యం కలుగుతోంది.ఈ...

స్థానిక పోరులో సత్తా చాటాలి

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 27:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్‌ పట్లొళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంతారం గ్రామానికి చెందిన ఆండాలుబాలన్నగౌడ్‌, పది మంది గ్రామస్తులు...

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సినీ నటిస్వాతిప్రియ ప్రత్యేక పూజలు

శంకర్‌పల్లి: అక్టోబర్ 27: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ నటి, మోడల్ స్వాతిప్రియ (మాస్ చిత్రం) స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. కార్తీకమాసం మొదటి సోమవారం శివలింగానికి పూజలు...

విజేత విధి శాంతి స్థాపనే

అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ,...

Translate »