స్త్రీ పురుష సమానత్వం కై పోరాడుదాం
స్త్రీ పురుష సమానత్వం కై పోరాడుదాం లింగ వివక్షకు ,శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడుదాం : జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 2: నారాయణపేట జిల్లా చిన్న జట్రం గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం(POW) ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ...
