ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా..
ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా.. కాంగ్రెస్ బిజెపి మోసపూరిత హామీలకు నమ్మకండి. ఫోటో. సాలూరలో రోడ్ షోలో మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్. జ్ఞానతెలంగాణ – బోధన్ తాను ఎమ్మెల్యేగా చేసినప్పుడు బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశానని...
