కోట్లాది రూపాయల అటవీ సంపదను కొల్లగొట్టకపోవడంలో భాగమే ఆదివాసీలపై హత్యాకాండ..
కోట్లాది రూపాయల అటవీ సంపదను కొల్లగొట్టకపోవడంలో భాగమే ఆదివాసీలపై హత్యాకాండ.. ఆర్. జనార్ధన్ ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 19 అడవులను నమ్ముకొని,దేశ అటవీ సంపదను రక్షిస్తున్న ఆదివాసి ప్రజలను అత్యంత కిరాతకంగా, ఆపరేషన్ కగార్ పేరుతో...
