ఆర్ధిక సాయం అందజేత..కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి.
ఆర్ధిక సాయం అందజేత..కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి. జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 20. వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన కందుల దీలీప్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అతని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు...
