ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి : సదానందం గౌడ్.
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి : సదానందం గౌడ్. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 21.సిద్దిపేట జిల్లా చేర్యాల స్థానిక ఎస్టియు కార్యాలయంలో మంగళవారం రోజు చేర్యాల మండల ప్రధాన కార్యదర్శి కంతుల రాములు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశనికి ముఖ్య...
