శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు మరియు దుర్గ మాత పండుగకిరావాలని ఎమ్మెల్యే కి ఆహ్వానం
శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు మరియు దుర్గ మాత పండుగకిరావాలని ఎమ్మెల్యే కి ఆహ్వానం జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 22:తేదీ 24 శుక్రవారం రోజున వలిగొండ మండలం అరూరు గ్రామంలో జరుగు శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు అదేవిధంగా దుర్గ మాత పండుగకి మన భువనగిరి...
