పారిశుద్ధ కార్మికుల బతుకులు మారేదెన్నడు..
పారిశుద్ధ కార్మికుల బతుకులు మారేదెన్నడు.. — నెలల తరబడి వేతనాలు కరువు.— కనీస ఆదరణకు నోచుకోని పారిశుధ్య కార్మికులు.–ఒక్కరోజు పనిలో రాకుంటే ఈసడింపులే, అవమానాలు ..ఫోటో.జ్ఞాన తెలంగాణ – బోధన్కోడి కూయకముందే, జనం మేల్కోనకముందే విధి నిర్వహణలో నిమగ్నమవుతారు పారిశుద్ధ కార్మికులు. గ్రామంలో ఎక్కడ చెత్తాచెదారమున్న వేకువ...
