విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన చిట్యాల జడ్పీటీసీ గొర్రె సాగర్ జ్ఞానతెలంగాణచిట్యాల, మే 27: చిట్యాల మండలం వెంకట్రవుపల్లి గ్రామానికి చెందిన ముడతనపల్లి లక్ష్మి వారి మనవడు కరెంట్ షాక్ తో మరణించగా వారిని చిట్యాల సామజిక ఆసుపత్రికి తరలించారు. విషయం...
