వర్షా కాలం అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షా కాలం అధికారులు అప్రమత్తంగా ఉండాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్...
