ట్రంక్ లైన్ పనుల్ని పర్యవేక్షించిన
ట్రంక్ లైన్ పనుల్ని పర్యవేక్షించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రాల చెరువు వద్ద ట్రంక్ లైన్ పనులను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా...
