ఆపిన ఆగని అక్రమ కట్టడాలు
ఆపిన ఆగని అక్రమ కట్టడాలు జ్ఞాన తెలంగాణశంషాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో భారీ షెడ్ల నిర్మాణం చాలా రోజులుగా కొనసాగుతూ వస్తున్నాయి. 111 జీవో కు తూట్లు పొడుస్తు అక్రమంగా షెడ్లునిర్మిస్తూన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు అధికారులు వచ్చి...
