Author: Nallolla

ప్రాణాలతో చెలగాటం పట్టించుకోని అధికారులు

ప్రాణాలతో చెలగాటం పట్టించుకోని అధికారులు జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో ఒకటో నెంబర్ వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదనిప్రతిరోజు ట్రాన్స్ఫారం దగ్గర మంటలు రావడం,శబ్దం రావడం...

స్వరాష్ట్ర సాధనతోనే కొత్త మండలాలకు ఊపిరి.

స్వరాష్ట్ర సాధనతోనే కొత్త మండలాలకు ఊపిరి. బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం తాసిల్దార్ కార్యాలయం.జ్ఞాన తెలంగాణ – బోధన్తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు పూర్తయిన కాలంలో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మండలాలను,కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దాంతో ప్రజలకు...

సోషల్ మీడియా కోఆర్డినేటర్ దరవత్ సురేష్ నాయక్ అమ్మ మృతి దేహానికి పూలమాల

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 01-06-2024 గిర్నితండా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దరవత్ సురేష్ నాయక్ అమ్మ మృతి దేహానికి పూలమాల వేసిన మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్దారవత్ కాంతమ్మ w/o జుమ్మిలాల్ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ...

ఘనంగా టిజేయు జిల్లా లీగల్ అడ్వైజర్ రహీం జన్మదిన వేడుకలు

ఘనంగా టిజేయు జిల్లా లీగల్ అడ్వైజర్ రహీం జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ యాదాద్రి భువనగిరిజూన్ 1 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ లీగల్ అడ్వైజర్, అంజుమన్ కమిటీ అధ్యక్షులు ఎం ఎ రహీం...

తెలంగాణ అమరులకు ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

తెలంగాణ అమరులకు ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 1ఈరోజు భువనగిరి పట్టణంలో కేసిఆర్ గారి పిలుపు మేరకు “తెలంగాణ దశాబ్ది ఉత్సవాల“ముగింపు సంధర్బంగా.. అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చలు సమర్పించి అమరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది...

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి .

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి . –బోధన్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్.ఫోటో. శిక్షణలో మాట్లాడుతున్న ఆర్డీవో.జ్ఞాన తెలంగాణ – బోధన్ టౌన్ఈనెల నాలుగో తేదీన డిచ్ పల్లి మండలం సుద్దపల్లి సమీపంలో గల సిఎంసి కళాశాలలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల...

చిన్నకోడెపాక పెద్ద చెరువు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

చిన్నకోడెపాక పెద్ద చెరువు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. జ్ఞానతెలంగాణ, కొత్తపల్లి గోరి, జూన్ 01 భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడెపాక గ్రామంలోని పెద్ద చెరువు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు, గుత్తేదారుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...

అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్

అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ జ్ఞాన తెలంగాణగండిపేట్ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగ్ మున్సిపాలిటీలో ఈనెల 18వ తేదీన కాంగ్రెస్ అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టగ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం లో నెగ్గింది.శుక్రవారం నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్ గా నాగపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా...

జూన్ రెండో తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి

జూన్ రెండో తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి: జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం...

జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి

జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //మే 31.మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బడిబాట సమన్వయ సమావేశంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి పలు అంశాలను చర్చించారు.సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ….ఈ సంవత్సరం విన్నతంగా బడిబాట నిర్వహించాలని సూచించారు.ప్రతి హెబిటేషన్...

Translate »