మృతుడి కుటుంబానికి పరామర్శ..
మృతుడి కుటుంబానికి పరామర్శ.. టేకుమట్ల జూన్ 07 ఙ్ఞాన తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి మొండయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ రవీందర్ రావు మృతుడి కుమారుడైన మారేపల్లి రాజమల్లును కలిసి...
